- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెంగళూరు కొట్టిన స్కోరు 164/6
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 48వ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యావరేజ్ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (74), జోష్ ఫిలిప్ప్ (33) పరుగులతో రాణించారు. కానీ, మిగతా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలం అయ్యారు. కెప్టెన్ కోహ్లీ(9), మిస్టర్ 360 (15) పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు కూడా నిలదొక్కుకోవడం కష్టతరం అయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లతో 6 వికెట్ల నష్టానికి RCB 164 పరుగులకే పరిమితం అయింది.
స్కోరు బోర్డు:
Royal Challengers Bangalore Innings 164-6 (20 Ov)
1. జోష్ ఫిలిప్ప్ (wk)st డీకాక్ b రాహుల్ చాహర్ 33(24)
2. దేవదత్ పడిక్కల్ c బోల్ట్ b బుమ్రా 74(45)
3. విరాట్ కోహ్లీ (c)c సౌరబ్ తివారి b బుమ్రా 9(14)
4. ఏబీ డివిలియర్స్ c రాహుల్ చాహర్ b పొలార్డ్ 15(12)
5. శివందూబే c సూర్యకుమార్ యాదవ్ b బుమ్రా 2(6)
6. క్రిస్ మోరిస్ c జేమ్స్ పాటిన్సన్ b బోల్ట్ 4(2)
7. గురుకీరత్ సింగ్ మన్ నాటౌట్ 14(11)
8. వాషింగ్టన్ సుందర్ నాటౌట్ 10(6)
ఎక్స్‌ట్రాలు: 3
మొత్తం స్కోరు: 164-6
వికెట్ల పతనం: 71-1 (జోస్ ఫిలిప్ప్, 7.5), 95-2 (విరాట్ కోహ్లీ, 11.2), 131-3 (ఏబీ డివిలియర్స్, 15.2), 134-4 (శివం దూబే, 16.3), 134-5 (దేవదత్ పడిక్కల్, 16.5), 138-6 (క్రిస్ మోరిస్, 17.2)
బౌలింగ్:
1. ట్రెంట్ బోల్ట్ 4-0-40-1
2. జస్ప్రీత్ బుమ్రా 4-1-14-3
3. కృనాల్ పాండ్యా 4-0-27-0
4. జేమ్స్ ప్యాటిన్సన్ 3-0-35-0
5. రాహుల్ చాహర్ 4-0-43-1
6. కీరన్ పొలార్డ్ (c) 1-0-5-1