హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణహత్య!

by Sumithra |

దిశ, వెబ్ డెస్క్: నగరంలోని సరూర్ నగర్ లో గురువారం ఉదయం ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. వినయ్ అనే రౌడీషీటర్ ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించి కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.

Advertisement

Next Story