- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడదానితో పెట్టుకుంటే.. ‘రొమాంటిక్’గా ఉంటుందా..?
X
దిశ, సినిమా : ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తున్న ‘రొమాంటిక్’ ట్రైలర్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. అనిల్ పడూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాకు పూరీ జగన్నాథ్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. ప్రతీ ఫ్రేమ్‌లోనూ పూరీ మార్క్ కనిపిస్తుంది. యూనిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమాలో.. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సూపర్‌గా వర్కౌట్ అయింది. ప్రేమలో ఉన్న ఇద్దరు.. తమది మోహమనే భ్రమలో ఉండటం.. ఒకరికోసం ఒకరు ప్రాణమిచ్చేంతగా కనెక్ట్ అయిపోయినా ఇది లవ్ కాదని సమర్థించుకోవడం.. వీరిద్దరిని వేరు చేసేందుకు పోలీసుల ఇన్వాల్వ్‌మెంట్.. ఇది స్టోరీ కాగా.. పూరీ నుంచి మరో ‘ఇడియట్’ లాంటి మూవీ కన్‌ఫర్మ్ అంటున్నారు నెటిజన్లు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన ‘రొమాంటిక్’ ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉండగా.. ఇలాంటి మూవీ కదా కావాల్సింది అంటున్నారు.
Advertisement
Next Story