- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం
X
దిశ రాజేంద్రనగర్ : కారులో అకస్మాత మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరికి ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్లితే.. ఘట్కేసర్ నుంచి నరేష్, వరలక్ష్మి దంపతులు తమ విరిటో( AP 24 TV 1565) కారులో ఔటర్ రింగ్ రోడ్లపై గచ్చిబౌలి వైపు వెళుతుండగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పైకి రాగానే ఒక్కసారిగా వాళ్లు ప్రయాణిస్తున్న వెరిటో కారు నడుస్తుండగానే కారులో వంటలు చెలరేగాయి. గమనించిన భర్త నరేష్ కారు పక్కగా ఆపి కారులో ఉన్న ఇద్దరు దిగడంతో చూస్తుండగానే పూర్తిగా మంటల్లో కారు దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story