- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాణ్యమైన బియ్యం మీ ఇంటివద్దకే
X
దిశ, వెబ్‌డెస్క్: సంక్షేమ పథకాల అమలులో భాగం ఏపీ ప్రభుత్వం ముందగుడు వేసింది. ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వంపై అమలుపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రజా పంపిణీ వ్యవస్థపై దృష్టి సారించింది. పేదలకు నాణ్యమైన బియ్యం ఇంటి వద్దనే అందించేందకు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల క్లస్టర్లను ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా, కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే 1.63 లక్సల క్లస్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కో క్లస్టర్ పరిధిలో 50-75 కుటుంబాలకు పరిమితి విధించింది. బియ్యాన్ని సరఫరా చేసేందుకు ఒక్కో క్లస్టర్‌లో ఒక్కో గ్రామ వాలంటీర్ అందుబాటులో ఉండనున్నారు.
Advertisement
Next Story