- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… టాలీవుడ్ బెస్ట్ ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరు. తెలుగు ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే.. ‘శివ’ సినిమాకు ముందు తర్వాత అని చెప్తుంటారు. తెలుగు సినీ రంగంలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడాయన. ఆయన ఆలోచన విధానం అంత గొప్పగా ఉంటుందంటారు. కానీ కొన్ని విషయాల్లో వర్మ మాట్లాడే తీరుకు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు. ఇది కూడా ఆ కోవకే చెందుతుంది. కానీ కేటీఆర్ తనదైన శైలిలో స్పందించాడు.
Humble request to #KCR @KTRTRS and @ysjagan from me, those who are bored, pulling their hair,crying like babies,joining mental hospitals and wives getting beaten by husbands in frustration ..Have a large heart like Mamata Banerjee and give us CHEERS! https://t.co/EHxbngJcpg
— Ram Gopal Varma (@RGVzoomin) April 10, 2020
Ramu Garu, You are talking about hair cuts I presume ? 🤔 https://t.co/6cyQqX3c7g
— KTR (@KTRTRS) April 10, 2020
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్జీవీ చాలానే ట్వీట్లు చేశారు. కొన్ని ఫన్నీగా.. మరికొన్ని సీరియస్‌గా. అయితే తాజాగా ఆర్జీవీ తన ట్వీట్ ద్వారా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డితో పాటు కేటీఆర్‌కు మందుబాబుల తరపున వకాల్తా పుచ్చుకుని ఇండైరెక్ట్‌గా ఓ రిక్వెస్ట్ పెట్టాడు. ‘లాక్ డౌన్ నేపథ్యంలో కొందరికి బోర్ కొడుతుంది.. దీంతో జుట్టు పీక్కుంటున్నారు.. చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు.. మెంటల్ హాస్పిటల్స్‌లో జాయిన్ అవుతున్నారు.. కోపంలో భార్యలను కొడుతున్నారు.. మీరు కూడా మమతా బెనర్జీలాగా పెద్ద మనసు చేసుకుని అలాంటి వారికి చీర్స్ చెప్పొచ్చు కదా అని ట్వీట్ చేశాడు.
దీనికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించలేదు కానీ… సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందరి సమస్యలను పరిష్కరించే కేటీఆర్ రిప్లై ఇచ్చాడు.. రాము జీ మీరు మాట్లాడేది హెయిర్ కటింగ్ గురించే కదా అని పంచ్ ఇచ్చాడు. కాగా కేటీఆర్ వర్మకు రిప్లై ఇవ్వడం ఇదే మొదటిసారి.
Tags: RGV, KTR, Twitter, Lockdown, CoronaVirus, Covid 19