విరసం నేత పెద్దికృష్ణ మృతి

by srinivas |   ( Updated:2020-10-23 02:04:15.0  )
విరసం నేత పెద్దికృష్ణ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: విప్లవ రచయతల సంఘం సీనియర్ నేత పెద్దికృష్ణ మృతిచెందారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నమూశారు. కాగా విజయవాడ కృష్ణలంకలో ఆయన నివాసం నుంచి దుర్వాసన వస్తుండటం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెద్దికృష్ణ ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా, ఆయన మరణించి ఉన్నారు. దీంతో ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story