- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే అమలు
by Anukaran |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ఉద్యోగుల రిటర్మెంట్ వయస్సు 61 సంవత్సరాలు వర్తించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జీవో నెంబర్ 45 ద్వారా వెల్లడించింది. రిటైర్మెంట్ వయసు పెంపునకు సంబంధించిన గెజిట్‌ను ప్రభుత్వం ఈ నెల 27న విడుదల చేసింది. అంతకు ముందు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మంగళ, బుధ వారాల్లో ఉద్యోగులు పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. సీఎం ప్రకటించిన ప్రకారం ఏజ్ పెంపు ఉత్తర్వులను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు విడుదల చేశారు. ఈ ఉత్తర్వులతో ఈ నెలలో 563 మంది ఉద్యోగులు, మరో 430 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయాల్సి ఉండగా… వారంతా మరో మూడేండ్లు కొలువుల్లో ఉండనున్నారు.
Advertisement
Next Story