రిటైర్డ్ ఏఎస్ఐ‌ దారుణ హత్య

by Anukaran |   ( Updated:2020-08-22 22:12:21.0  )
Murder
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రిటైర్డ్ ఏఎస్ఐ‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన చీరాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం మత్తులో గొడవ చేస్తున్న రౌడీషీటర్ సురేంద్రను రిటైర్డ్ ఏఎస్‌ఐ నాగేశ్వరరావు మందలించారు.

దీంతో నాగేశ్వరరావు ఇంట్లోకి చొరబడి దారుణంగా కొట్టాడు సురేంద్ర. తీవ్రగాయలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. రౌడీషీటర్ సురేంద్ర పరారైనట్లు.. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story