- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ మార్కెట్లోకి ‘రియల్‌మీ 6ఐ’
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ.. తన బడ్జెట్ ఫోన్ ‘రియల్‌మీ 6ఐ’ను శుక్రవారం భారత్‌లో లాంచ్ చేసింది. ఈ నెలలో ఇప్పటికే సీ11 స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన రియల్‌మీ.. తాజాగా 6ఐ పేరుతో మరో మొబైల్‌ను మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్‌తో తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్‌ను ప్రధానంగా గేమింగ్ ఫోన్లలో ఉపయోగిస్తారు. ఈ లెక్కన ఈ స్మార్ట్‌ఫోన్‌ను గేమింగ్ బేస్‌గా డిజైన్ చేసినట్టు చెప్పొచ్చు. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనున్న ఈ ఫోన్ జులై 31 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.
ఫీచర్స్ :
Advertisement
Next Story