- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
X
ప్రముఖ క్రైస్తవ సంస్థ రోమన్ క్యాథలిక్ మిషినరీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయలకు పైగా విరాళమిచ్చి పెద్దమనసు చాటుకుంది. కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టుకున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వానికి వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు విరాళాలిస్తూ కరోనాపై పరోక్షంగా పోరాటం చేస్తున్నారు. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రోమన్ క్యాథలిక్ మిషీనరీ కూడా చేరింది. విశాఖపట్టణం అతి మేత్రాసనం 67 లక్షల రూపాయలు విరాళం, విజయవాడ మేత్రాసనం 25 లక్షల రూపాయలు, గుంటూరు మేత్రాసనం 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చి సహకరించారు. ఈ విరాళాలను గురువులు (ఫాదర్స్), మఠ కన్యలు (సిస్టర్స్) కి సంబంధించిన సంస్థలు ఇవ్వడం విశేషం.
Tags: rcm, roman catholic mission, visakhapatnam, vijayawada, guntur
Advertisement
Next Story