- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహన కొనుగోలు దారులకు శుభవార్త.. ఇకపై ఆన్-స్పాట్‌లో RC..
X
దిశ, వెబ్‌డెస్క్: కొత్త వాహనాలు కొన్న యజమానులు, ఇకపై నెలలు తరబడి బండి RC కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్టీవో ఆఫీస్‌ల చుట్టూ తిరగనవసరం లేదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వాహన కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. ఇకపై బండి కొన్న వెంటనే అదే డీలర్ ఆన్-స్పాట్‌లో ఆర్‌సీ కార్డ్‌ను జారీ చేయనున్నారు. అంతేకాకుండా డీలర్ పాయింట్‌లో ఆర్‌సీ ప్రింటింగ్‌కు ఎలాంటి అదనపు ఛార్జీలు వినియోగదారుల నుంచి వసూలు చేయరు. రాష్ట్ర ప్రభుత్వం కార్డ్ లను జారీ చేసే అధికారం కొంత మంది డీలర్లకు ఇచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ ప్రభుత్వం దీనిని తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను మార్చిలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే 1.44 లక్షల ఆర్‌సీలు జారీ చేశామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ తెలిపారు.
Advertisement
Next Story