- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మానకొండూరుకు ఒక్క రోజు ఎమ్మెల్యేగా రాపాక ప్రవీణ్
by Sridhar Babu |

X
దిశ, మానకొండూరు: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తెలంగాణ మాక్ అసెంబ్లీకి మానకొండూరు నుండి రాపాక ప్రవీణ్ ఎంపికయ్యారు. తెలంగాణ యువ నాయకులు ఒకరోజు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించడానికి ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంల నుండి వివిధ క్షేత్రాలలో సమాజం పట్ల బాధ్యత, సేవా దృక్పథంతో ఉన్న యువతను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జుల్లా మానకొండూరు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రాపాక ప్రవీణ్‌కు అవకాశం రావడంతో వారి శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- manakondur
Next Story