- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షాకింగ్.. అమ్మాయిగా మారిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో
X
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా సరే.. ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ తనను హైప్ చేస్తూనే ఉంటారు. ఆయన బిగ్ స్క్రీన్‌ను టచ్ చేసి ఏళ్లు గడుస్తున్నా.. యాడ్ ఫిల్మ్స్‌తో స్మాల్ స్క్రీన్‌పై దర్శనమిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే టీవీసీ అడ్వర్‌టైజ్‌మెంట్ కోసం అమ్మాయి రూపంలోకి మారిపోయాడు. ఈ గెటప్‌లో రణ్‌బీర్ సూపర్ క్యూట్‌గా కనిపిస్తుండగా.. దీని వెనుకున్న ఇంటెన్స్ మేకప్, ప్రొస్థెటిక్ సెషన్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అయింది. మేకప్ ఆర్టిస్ట్ ప్రీతిశీల్ సింగ్ డిసౌజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో రణ్‌బీర్ ఓపికగా కూర్చుని ఉండగా, నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్స్ మేకప్ వర్క్ చేయడం గమనించొచ్చు. ఈ క్రమంలో హెయిర్, ఐబ్రోస్ నుంచి నెయిల్స్ వరకు ప్రతీది పర్‌ఫెక్ట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రశంసలు అందుకుంటున్నారు.
Advertisement
- Tags
- fans
- Female Getup
Next Story