రంజాన్ శుభాకాంక్షలు

by Shyam |
రంజాన్ శుభాకాంక్షలు
X

దిశ, న్యూస్ బ్యూరో: ముస్లీం సోదరీ, సోదరులందరికీ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజలకు ఆనందాలను తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ముస్లీంలందరూ రంజాన్ పండగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తగిన జాగ్రతలు తీసుకుంటూ రంజాన్ వేడుకను నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story