- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లాఠీ పట్టిన రామగుండం కమిషనర్.. పరుగులు పెట్టిన యువకులు
by Aamani |

X
దిశ, మంచిర్యాల: పట్టణంలో లాక్‌డౌన్ అమలు విధానాన్ని, నైట్ కర్ఫ్యూను రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు ఎలాంటి కారణాలు లేకుండా.. బయట తిరగడాన్ని గమనించిన కమిషనర్ స్వయంగా లాఠీ పట్టి, ఆకతాయిలను పరుగులు పెట్టించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ ముత్తి లింగయ్య, శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐ రాజు, ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story