- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అతడే బాయ్ ఫ్రెండ్.. కన్ఫార్మ్ చేసిన రకుల్

X
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ ఇప్పుడు పెళ్లి పీఠలు ఎక్కడానికి సిద్ద పడ్డది. ఇంతకాలం బాలీవుడ్ లోని ఓ హీరోతో డేటింగ్ లో ఉన్నది అనే రూమర్లకు సమాధానం ఇచ్చింది. బాలీవుడ్ యాక్టర్ , ప్రోడ్యూసర్ అయిన జాకీ బగ్నాని తో త్వరలో కలిసి ఏడడుగులు నడవబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ‘‘ ఈ ఏడాదిలో నాకు దొరికిన పెద్ద గిఫ్ట్ జాకీ బగ్నానీ.. థ్యాంక్యూ మై లవ్, నన్ను నవ్విస్తున్నందుకు, నన్ను నన్నుగా ఉంచి, నువ్వు నువ్వుగా ఉన్నందుకు థ్యాంక్యూ, మనం ఇంకా ఎన్నో జ్ఞాపకాలతో ముందుకెళదాం ’’ అని ట్విట్ చేసింది.
Next Story