- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ స్టార్ రజనీ ఈజ్ ఫైన్..
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: స్టైల్‌కు కేరాఫ్..తమిళ్ తలైవా..సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం బాగాలేదని, ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రజనీ హెల్త్ కండిషన్ సరిగా లేదంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ అదే నిజమేనని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో రజనీ పీఆర్‌వో రియాజ్ స్పందించారు.
‘రజనీకాంత్ ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన ఇప్పుడు పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలోనే ఉన్నారు’అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. రజనీ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Advertisement
Next Story