- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మళ్లీ మూడు రోజులపాటు వర్షాలే
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: మొన్నటి వర్షాలకు ఇంకా బురద తొలగనే లేదు. మళ్ల రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని గురువారం వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా, యానాంలో పొడి వాతావరణం ఉంటుంది. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Next Story