Petrol-Diesel Price(MARCH 29): తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Kavitha |
Petrol-Diesel Price(MARCH 29): తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల భారత సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో నిబంధనలను కఠినతరం చేశారు. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు జరగకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొంత మేరకు అయినా తగ్గించాలని కోరుతున్నారు. కానీ ధరల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగకపోవడంతో వాహనదారులు నిరాశ చెందుతున్నారు. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాదు

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 66

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 95. 82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 48

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 96. 27

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.76

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 97. 51

Next Story

Most Viewed