- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కడ ఫుల్లు వర్షం.. ఇండ్లు కూడా కొట్టుకపోయినయ్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ లో గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గోరి నదిలో నీటి మట్టం పెరగడంతో మున్సారీలో ఉన్న 5 ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో వెంటనే స్పందించిన అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 30 ఇళ్లు కూడా ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు.
Advertisement
Next Story