- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తమిళనాడుకు హెచ్చరిక
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో గతకొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ఈరోడ్, ధర్మపురి, దిండిగల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుచోట్ల గ్రామాలు నీటమునిగాయి. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. కుట్రాలం, పాపవినాశనం సహా జలపాతాలను మూసివేశారు.
మరోవైపు 48 గంటలపాటు చెన్నై, చెంగల్ పట్టు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Advertisement
Next Story