- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో ప్రైవేటు పరం కానున్న రైల్వే మార్గాలివే..!
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: రైల్వేలలో ప్రైవేటు పెట్టబడులకు కేంద్రం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని 109 మార్గాల్లో ప్రైవేటు రైల్వేలను నడపనుంది. ఈ మేరకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. 12 క్లస్టర్లను ఏర్పాటు చేసి, అందులో ఈ 109 మార్గలను విభజించింది. సికింద్రాబాద్ క్లస్టర్‌లో ఏపీ మార్గాలను చూపించింది. ఇందులో సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం, గుంటూరు, తిరుపతి, వైజాగ్ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాలను చూపించింది. ఈ మార్గాలను ప్రైవేటు పరం చేయడం ద్వారా రైల్వేలను ప్రవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా కేంద్రం ఆదాయం రాబట్టుకోవచ్చని భావిస్తోంది.
Advertisement
Next Story