- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరాచకం అంటేనే కేసీఆర్ కుటుంబం: రఘునందన్ రావు
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ ఫ్యామిలిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. తనకు తానే సీఎంగా భావిస్తూ కేంద్రంపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. 62వేల కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి కావనీ..అవి ప్రజలవని అన్నారు. కేంద్రం ఏమిచ్చిందని అంటున్న కేసీఆర్ …హైదరాబాద్ కు ఆయన ఏమిచ్చారో చెప్పాలన్నారు. దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు తండ్రీ, కొడుకులకు లేదని అన్నారు. సెక్యులర్ అనే పదానికి అర్థం కేటీఆర్‌కు తెలుసా అన్నారు. అరాచకం అంటేనే కేసీఆర్ కుటుంబమని విమర్శించారు. టీఆర్ఎస్ యాక్షన్ బట్టీ బీజేపీ రియాక్షన్ ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికలను హిందూ ముస్లింల మధ్య పోటీగా చిత్రికరించవద్దని సూచించారు.
Advertisement
Next Story