- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాఫెల్ యుద్ధ విమానాలు ఎక్కడ ల్యాండవుతాయి..?
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు నేడు భారత్ కు చేరుకోనున్నాయి. అంబాల ఎయిర్ వేస్ లో ఈ ఐదు యుద్ధ విమానాలు ల్యాండ్ కానున్నాయి. అయితే, ఈ యుద్ధ విమానాలు 7 వేల కిలో మీటర్లు ప్రయాణించి ఇవాళ భారత్ కు చేరుకుంటున్నాయి. ఈ యుద్ధ విమానాలు 30 వేల అడుగుల ఎత్తులోనే గాల్లోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. కాగా, సోమవారం ఫ్రాన్స్ నుంచి ఇవి బయల్దేరిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story