- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పట్టపగలే చోరీకి విఫలయత్నం
by Sridhar Babu |
X
దిశ, ఇల్లెందు : ఇల్లందు పట్టణంలోని ఎల్బీఎస్ నగర్ లో పట్టపగలే దొంగలు చోరీకి యత్నించారు. తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోని బీరువా తెరిచారు. ఈలోపు ఇంటి యజమానులు తలుపుతీయగా దొంగలు ఇంటి వెనుక భాగం నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు నిఘా పెట్టి దొంగతనాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
Advertisement
Next Story