- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంత కంఫర్టబుల్ డాడీ ఎవడూ ఉండడు : పూరీ
యంగ్ హీరో ఆకాష్ పూరీకి తనదైన స్టైల్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు తండ్రి పూరీ జగన్నాధ్. ‘మనకు సినిమా తప్ప మరో పని తెలియదు.. నా కంటే కంఫర్టబుల్ డాడీ ఎవడూ ఉండడు.. జీవితంలో నీకు నచ్చింది నువు చెయ్.. నీ వెనుక నేనుంటా’ అంటూ బర్త్ డే విష్ చేసి చీర్స్ చెప్పాడు.
మనకి సినిమా తప్ప మరో పని తెలియదు . నా కంటే comfortable dad ఎవడూ ఉండడు . Do what ever you want in life . I will be right behind you @ActorAkashPuri .. happy birthday ra .. cheeerrsssss👍🏽👍🏽👍🏽😘😘😘😘 pic.twitter.com/3X6dkinr2t
— PURIJAGAN (@purijagan) July 24, 2020
కాగా కొడుక్కి బ్రేక్ ఇచ్చేందుకు చాలా కష్టపడుతున్న పూరీ.. తన కెరియర్ గురించి జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. లేటెస్ట్‌గా ఆకాష్ నటిస్తున్న రొమాంటిక్ చిత్రంలో ఓ పాట కూడా రాశాడు పూరీ. కొడుకు కమర్షియల్ హీరోగా రాణించాలని, స్టార్ రేంజ్ పొందాలని కోరుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా చేస్తున్న పూరీ.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు.