- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు హస్తం నేతల ఆందోళన
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పార్టీ పిలుపు మేరకు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం తహశీల్దార్, మునిసిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. హైదరాబాద్ లోని పలుచోట్ల ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద భారీగా మోహరించారు.
Next Story