- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేవుని అద్దె గదుల్లో హైటెక్ వ్యభిచారం..

X
దిశ, వెబ్ డెస్క్: కొండగట్టులో వ్యభిచారం చేస్తూ ఓ ముఠా పట్టుబడింది. పోలీసులు చేసిన తనిఖీల్లో అద్దె గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్న యజమానితో పాటూ ఇద్దరు మహిళలు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. కొండ గట్టు కింద ఉండే శ్రీ వీరాంజనేయ అద్దె గదుల్లో ఈ ఉదంతం బయట పడింది.
పక్కా సమాచరంతో రైడ్ చేసి పట్టుకున్నట్టు మల్యాల ఎస్సై చిరంజీవి తెలిపారు. మొత్తంగా 15 వేల రూపాయలు పట్టుబడినట్టు వివరించారు. గదుల నిర్వాహకుడు కిరణ్ కుమార్ ను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
Next Story