- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వలస కూలీలతో బస్సు బోల్తా..33 మందికి గాయాలు
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులు కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని ట్రావెల్స్ బస్సులో స్వస్థలాలకు వెళ్తున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద వారి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 33 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story