- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు..
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ విదేశాల్లో విస్తరించియున్న భారతీయులందరికీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ పర్వదినాన అందరూ సంతోషంగా ఉండాలని, సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ పండుగ మీ అందరీ ఇళ్లలోనూ వెలుగులు నింపాలని కోరారు. అంతేకాకుండా, పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు.
దేశ ప్రజలకు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీ అందరి జీవితాలను మరింత ప్రకాశవంతంగా చేయాలని, ఆనందాన్ని చేకూర్చాలని, సుసంపన్నులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story