ఆర్‌జీయూకేటీలో సెలక్షన్ లిస్ట్ వాయిదా

by Aamani |
RGUKT
X

దిశ, తెలంగాణ బ్యూరో: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్‌ టెక్నలాజీస్ (ఆర్‌జీయూకేటీ)లో సెలక్షన్ లిస్ట్ ను వాయిదా వేశారు. ఈ నెల 18 న జరగాల్సిన ఫేస్-1 జనరల్ కేటగిరి సెలక్షన్ లిస్ట్‌ను సాంకేతిక కారణాలతో నిర్వహించలేదు. ఆర్‌జీయూకేటీలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టారు. ఇందుకు సంబంధించి ఈనెల 1న నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ నెల 2 నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

Advertisement

Next Story