- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహం: కేంద్ర మాజీ మంత్రి
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల్లో వైఎస్ షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించనుందని తెలిపారు. ఎలాంటి బాధ్యతలు ఇస్తారో తెలియనుందని అన్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగా ఉండబోతోందని అన్నారు. కాగా, జనవరి 4వ తేదీన వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిలకు కాంగ్రెస్ ఇవ్వబోయే బాధ్యతలపై సర్వత్రా చర్చనీయమైంది.
Advertisement
Next Story