- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ది లైసెన్స్ రాజ్.. మోడీది సైలెన్స్ రాజ్.. సీఎం కేసీఆర్
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన ఆదివారం మాట్లాడిన సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశాన్ని సర్వనాశనం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనన్న కేసీఆర్.. కాంగ్రెస్ ది లైసెన్స్ రాజ్, మోడీది సైలెన్స్ రాజ్ అంటూ విమర్శించారు. దేశంలో జరుగుతున్న ఆర్థిక దోపిడీపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే మోడీ మాత్రం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. NDA అంటే నో డేటా అవైలేబుల్ గా మారిందని కొత్త నిర్వచణమిచ్చారు. దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నారని మోడీపై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో అదానీ విషయంపై మోడీ మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు. 2024 తర్వాత బీజేపీ ఖేల్ ఖతం అని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దేశ ప్రజలు పట్టం కట్టడం ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Next Story