- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ కీలక నేతలతోపాటు ఓ ఐఏస్‌పై కైసు నమోదు.. కారణం ఇదే..!
దిశ వెబ్ డెస్క్: వైసీపీ కీలక నేతలపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.., గుడివాడ, ఆటోనగర్ నాలుగో రోడ్డులో ఉన్న పాత లిక్కర్ గూడం యజమాని ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గత కృష్ణా జిల్లా జేసీ.. ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతా రెడ్డిపై కేసు పేట్టారు. ఆయన మాట్లాడుతూ.. 2011లో తన తల్లి యజమానిగా ఉన్న సమయంలో టెండర్ల ద్వారా లిక్కర్ గోదాంని పొదినట్టు తెలిపారు.
అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధిచేకూర్చడం కోసం, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రమేయంతో, పద్మారెడ్డి అల్లుడు వేణుగోపాల్ రెడ్డి, అప్పటి జేసీ మాధవీలతా రెడ్డి, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి సహకారంతో తమతో బలవంతంగా గూడాంను ఖాళీ చేయించారని తెలిపారు. కొడాలి నాని తన అనుచరులను పంపి తమను బెధిరించి తమ గోడాంను ఖాళీ చేయించారని పేర్కొన్నారు.
కాగా ప్రస్తుతం ప్రభుత్వం మారింది కనుక తమకు న్యాయం జరుగుతుందని భావించి నేడు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, గత కృష్ణా జిల్లా జేసీ.. ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతా రెడ్డి తదితరులపై కేసు పెట్టడం జరిగిందని తెలిపారు. అయితే కేసు పెట్టినప్పటి నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అలా తనను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, పోలీసులను కోరారు.