- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనందయ్య మందుపై రాజకీయ వివాదం
X
దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య మందుపై రాజకీయ వివాదం తలెత్తింది. ఆనందయ్య మందును వైసీపీ నేతలు అమ్ముకోడానికి చూస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. వెబ్‌సైట్‌లో రూ.15పెట్టి ప్రజలకు అందుబాటులోకి వచ్చేసరికి రూ. 167 చేశారని విమర్శలు చేశారు. ఉచిత మందును హోండెలివరీ పేరుతో దోపీడీకి తెర లేపారన్నారు. శేశ్రిత టెక్నాలజీ నుండి వెబ్‌సైట్ తీసుకురావాలని చూశారని, శేశ్రిత వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్న సోమిరెడ్డి, నకిలీసైట్ క్రియేట్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆనందయ్య మందు చారిత్రాత్మక ఘట్టమని, దీనిపై వైసీపీ నేతలు డబ్బులు దండుకునే అలోచన మానుకోవాలన్నారు.
Advertisement
Next Story