- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధికార పార్టీ ఎమ్మెల్యే గోడౌన్‌లో పోలీసుల తనిఖీ
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పోగాకు గోడౌన్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గోడౌన్‌లో అక్రమంగా గుట్కా తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా కొప్పురావూరు పోగాకు గోడౌన్‌లో అక్రమంగా గుట్కాను తయారు చేస్తుండటంతో ఎస్పీ అమ్మిరెడ్డి నేరుగా తనిఖీలకు వెళ్లడం గమన్హారం. పోగాకు గోడౌన్ ఎమ్మెల్యే ముస్తఫాకు చెందినదిగా గుర్తించారు.
Advertisement
Next Story