- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నానం చేస్తున్న యువతుల ఫొటోలు తీసి..
X
దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల్కచర్ల మండలంలోని ఓ గిరిజన తండాలో స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహిత ఫొటోలను తీసి ఓ కామాంధుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫొటోలను బయట పెడతానంటూ వివాహితను ఆ కామాంధుడు లోబర్చుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులకు వీడియోలను చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు.
ఈ విషయంపై నిలదీసిన బాధిత కుటుంబ సభ్యులతో నిందితుడి సోదరుడు గొడవకు దిగాడు. తిరిగి బాధిత కుటుంబ సభ్యులపైనే అక్రమ కేసులను పెట్టించాడు. దీంతో నిందితుడు, అతని సోదరుడిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Advertisement
Next Story