పేకాట స్థావరంపై పోలీసుల దాడి

by Sumithra |
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
X

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్‎లోని జూబ్లీహిల్స్‌లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 11 మంది వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.3.45 లక్షలు, సెల్‎ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story