- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ మన్యంలో మావోల అలజడి
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ మన్యంలో మావోయిస్టుల అలజడి కలకలం రేపుతోంది. మంగళవారం మావోల కదలికల పై అనుమానం వచ్చిన అధికారులు అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే భూమిలో అమర్చిన మందుపాతరలను వెలికి తీశారు. జీకే వీధి మండలం పెదపాడు, కుంకుంపూడి ఏరియాల్లో మందు పాతరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా రెండు మందు పాతర్లను నిర్వీర్యం చేశారు. ల్యాండ్‌మైన్ ఘటనతో అప్రమత్తమైన అధికారులు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు.
Advertisement
Next Story