- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సుల్తానాబాద్ హత్య కేసును చేధించిన పోలీసులు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 21వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న చంద్రనాయక్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో భార్య జ్యోతి భాయి కీలక సూత్రధారి అని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో చంద్రనాయక్‌ను జ్యోతి హత్య చేయించింది. నిందితురాలు జ్యోతితో పాటు ఆమె ప్రియుడు శివనాగార్జున, తనకు సహకరించిన అక్క కొడుకు సాయికుమార్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story