- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన బిడ్డకు భారత అత్యున్నత పురస్కారం
X
దిశ, ఉట్నూర్ : కవి ముకుంద రావు భారత సేవ రత్న అవార్డు అందుకున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో మనం ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా ఈ అవార్డులు అందజేశారు. సాహితీ రంగంలో రాణించి మంచి సేవలు అందించినందుకుగాను కవి, ఉపాధ్యాయుడు జాధవ్ ముకుంద రావు హైకోర్టు జడ్జ్ పీవీపీ అంజనీ కుమారి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి సముద్రాల వేణుగోపాల్ చారి చేతుల మీదుగా భారత్ సేవ రత్న పురస్కరం అందుకున్నాడు. ఈయన గిరిజన మారుమూల ప్రాంతమైన శంకర్ తండా ఆదిలాబాద్ జిల్లా నివాసి.
Advertisement
Next Story