ప్రధాని మోడీ మన్ కీ బాత్..

by Shamantha N |
ప్రధాని మోడీ మన్ కీ బాత్..
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగను పురస్కరించుకుని ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎకో ఫ్రెండ్లీ ఖాదీని ఫ్యాషన్ ట్రెండ్‌గా మర్చాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశీయంగా తయారైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేలా అందరూ కృషి చేయాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed