- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అగ్నిమాపక కేంద్రంలో పెట్రోలు బంక్
by srinivas |
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రయోగాలు నిర్వహిస్తోంది. విజయవాడ నుంచి మంగళగిరి జాతీయ రహదారి ప్రక్కన ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే గుడివాడలో అగ్నిమాపక కేంద్రం ఆవరణలో పెట్రోల్ బంక్‌ను నిర్మించారు. దీనిని అగ్నిమాపక శాఖ నిర్వహించనుంది. ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ అందించేందుకు భారత్ పెట్రోలియం సంస్థ, అగ్నిమాపక సంస్థ కలిసి ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశాయి. గతంలో ఇలాంటి బంక్‌ను కైకలూరులో ఏర్పాటు చేశారు. దాని స్పూర్తితో గుడివాడలో రెండోది ఏర్పాటు చేశారు. ఈ బంక్‌ను బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు రోబో వ్యవస్థను తీసుకురానున్నామని ఈ సందర్భంగా బాలశౌరి తెలిపారు.
Advertisement
Next Story