మత్తు మందు ఇచ్చి అత్యాచారం…

by Sumithra |
మత్తు మందు ఇచ్చి అత్యాచారం…
X

దిశ,వెబ్ డెస్క్:
కూకట్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహితకు మత్తు మందు ఇచ్చి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన వివరాల్లో కెళితే….కూకట్ పల్లిలో ఓ వివాహితకు శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి మత్తు బిస్కెట్లను ఇచ్చారు. బిస్కెట్లు తిన్న తర్వాత మహిళ స్ఫృహ కోల్పోయింది. ఆ తర్వాత మహిళ నగ్న ఫోటోలు, వీడియోలను తీశాడు. రూ. 20లక్షలను ఇవ్వాలని లేదంటే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో సైబరాబాద్ షీటీమ్ ను వివాహిత ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీధర్ గౌడ్ ను అరెస్టు చేశారు.

Advertisement

Next Story