- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్, కారు ఢీ..ఒకరు మృతి
by Sumithra |
దిశ, వరంగల్
కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలు తీసింది. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం క్రాస్ వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్‌ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story