మేడారంలో అపశ్రుతి..

by Shyam |
మేడారంలో అపశ్రుతి..
X

మేడారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం రెడ్డిగూడెం వద్ద గుండెపోటుతో ఓ భక్తుడు మృతిచెందాడు. మృతుడు మహబూబాబాద్ జిల్లా కమ్మలపల్లి వాసిగా గుర్తించినట్టు సమాచారం. మృతదేహాన్ని ములుగు ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story