- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం
by Shyam |
X
దిశ, నల్లగొండ: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్ద ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈఘటనలో ఒకరు మరణించగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా త్రిపురారం మండలం కంపసాగర్ చెందినవారు. ఇబ్రహీంపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు క్షతగాత్రులను పరామర్శించారు.
Advertisement
Next Story