- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుస్నాబాద్ రావాలంటేనే జంకుతున్న ప్రజలు
by Shyam |
X
దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం వైద్యులు 14 మందికి ఆర్డీటీ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారిని సౌమ్య తెలిపారు. ప్రస్తుతం హుస్నాబాద్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది. నాలుగు జిల్లాల సరిహద్దు కలిగిన హుస్నాబాద్ ప్రాంతంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృభిస్తుండటంతో ఆ పట్టణానికి రావాలంటేనే గ్రామీణ ప్రాంత ప్రజలు జంకుతున్నారు.
Advertisement
Next Story