- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పబ్లిక్ స్టంట్.. పాటలతో హైకోర్టుకు విసుగు తెప్పించారు!
by Shyam |
X
దిశ, సినిమా : భారతదేశంలో 5G అమలుకు వ్యతిరేకంగా నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వైర్‌లెస్ నెట్‌వర్క్ వల్ల మానవులు, పశుపక్ష్యాదులకు కోలుకోలేని ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరిస్తూ దావా వేసింది. కాగా ఈ కేసు కోర్టులో వర్చువల్ విచారణకు రాగా కొందరు వ్యక్తులు దీన్ని అడ్డుకున్నారు.
జూహీ సినిమాల్లోని ‘ఘూంగ్‌హాట్ కి ఆద్ సే’, ‘లాల్ లాల్ హోంథన్ పె’, ‘మేరీ బన్నో కి ఆయేగి బరాత్’ లాంటి పాటలు పాడుతూ ఆటంకం కలిగించారు. దీంతో ఆగ్రహించిన హైకోర్టు.. ఆ వ్యక్తిని గుర్తించి ధిక్కార నోటీసు జారీ చేయాలని ఆదేశించింది. మరోవైపు జూహీ పబ్లిక్ స్టంట్ కోసమే ఇదంతా చేస్తుందని అభిప్రాయపడిన కోర్టు.. తమ వద్దకు రాకముందుకు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని అడిగింది.
Advertisement
Next Story